1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విక్రమ్ శంకర్ ల మనోహరుడు కథ

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హీరో విక్రమ్, డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'మనోహరుడు' (తమిళ వెర్షన్ టైటిల్ ఐ). తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  ఈ సినిమాకి సంబంధించిన కథ లీకైదంటూ కోలీవుడ్ లో కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఇంతకీ లీకైందని చెప్పుకుంటున్న ఆ కథని క్లుప్తంగా చెప్పుకుంటే.. విక్రమ్ జిమ్ సెంటర్ నడిపే ఓ బాడీ బిల్డర్. ఎమీ జాక్సన్ ఓ సూపర్ మోడల్. ఫిట్ నెస్ పెంచుకోవడానికి తరుచుగా సదరు జిమ్ కొచ్చే ఎమీకి విక్రమ్ ప్రవర్తన నచ్చి ప్రేమలో పడుతుంది. అయితే చాలా సినిమాల్లోలాగే. ఈ సినిమాలోనూ ఎమీకి అన్న అయిన కోటీశ్వరుడు సురేష్ గోపీ వారి ప్రేమకు అంగీకారం చూపడు. అయితే  కొన్ని సంఘటనల తరువాత ఓ షరుతుపై విక్రమ్ కి ఎమీనిచ్చి పెళ్లి చేస్తానంటాడు.

అదేమిటంటే.. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం. దానికోసం విక్రమ్ రేయింబవళ్లు శ్రమిస్తే. అతని కష్టాన్ని చూసి విక్రమ్ ఎక్కడ గెలుస్తాడోనని సురేష్ గోపీ ఓ సూదిమందు ప్రయోగం చేస్తాడట. దాంతో బరువు విపరీతంగా తగ్గిన విక్రమ్.. తన సమస్యలను అధిగమించి ఎలా పందాన్ని గెలిచాడు.. ఎమీని తన దానిగా ఎలా చేసుకున్నాడు అనేది మిగిలిన కథ అట. సాదాసీదాగా ఉన్న ఈ కథను శంకర్ తన మార్క్ తో ఎలా తీసి ఉంటాడనేది కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Cut Cheste Completes Shooting Except Two SongsOther News


Good craze for NTR-Sukumar film distribution rights

Why is Nagarjuna a 'King' of hearts ?

Salman Khan to launch 'Akhil' teaser

'Baahubali' completes 50 days

Nayanthara in 'Bruce Lee'

Will the business strategy increase 'Srimanthudu' collections ?

Vishnu Manchu to play Lord Hanuman

Manchu hero adopts 10 villages

Sanjjanaa's next is Happy Birthday

Kabir excited to work with Pawan Kalyan

Triple treat for Akkineni fans

"Baahubali- The Beginning"at Busan International Film Festival

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Good craze for NTR-Sukumar film distribution rights
 Why is Nagarjuna a 'King' of hearts ?
 Salman Khan to launch 'Akhil' teaser
 'Baahubali' completes 50 days
 Nayanthara in 'Bruce Lee'
 Will the business strategy increase 'Srimanthudu' collections ?
 Vishnu Manchu to play Lord Hanuman
 Manchu hero adopts 10 villages
 Sanjjanaa's next is Happy Birthday
 Kabir excited to work with Pawan Kalyan
 Triple treat for Akkineni fans
 "Baahubali- The Beginning"at Busan International Film Festival
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.