Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రవితేజ సరసన మిల్కీ బ్యూటీ..

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

తమన్నాకి ఇది వరకు కొరత ఉండేది. తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించిన తమన్నాఖాతాలో మాస్ మహారాజా మాత్రం మిగిలిపోయాడు. అయితే ఇప్పుడా కొరత కూడా తీరనుందట. యూనివర్సల్ మీడియా దానయ్య నిర్మాతగా       రవితేజ, వీరభద్రమ్ కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మాస్ మహారాజా 'బలుపు' రచయిత బాబీతో ఓ సినిమా చేయనున్నాడు. ముందుగా 'బలుపు'లో తమన్నా పేరు పరీశీలనలోకి వచ్చనా ఎందుకనే ఆ స్థానంలో శృతిహాసన్ వచ్చి చేరింది.  బాబీతో  సినిమా ప్రారంభమైన తర్వాతే వీరభద్రం దర్శకత్వంలో సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలోనే తమన్నా అవకాశం దక్కించుకుంది మరి.




విక్రమ్, శంకర్ ల మనోహరుడు కథ..



Other NEws

విక్రమ్ శంకర్ ల మనోహరుడు కథ

Read More »

Ravi Teja Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Reason for Tamannaah losing many big films
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 'Aagadu' flashback scenes being shot
 'Kick 2' shoot to kickstart in August
 V.V.Vinayak completes Tamannaah's part
 తమన్నా ఐటమ్ సాంగ్
 Ravi Teja's Powerful action sequences
 Ravi Teja's next movie with B.Gopal ?
 Tamannaah turns sweet shop owner

Other News

 భారీ రేటు కు 'కార్తికేయ'
 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.