Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

గౌతమ్ మీనన్ సినిమా చేయడం లేదట...

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

సూర్య, గౌతమ్ మీనన్ ల మధ్య స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన 'కాక్క, కాక్క, సూర్య సన్నాఫ్ కృష్ణన్'   మంచి విజయాలు సాధించాయి. అయితే వీరిద్దరూ మరో చిత్రం 'ధ్రువనక్షత్రం' చేయడానికి రెడీ అయ్యారు. చాలా నెలల క్రితం ఈ సినిమా పూజా కార్య క్రమాలు మొదలైనప్పటికీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈ సినిమా చేయడం లేదని సూర్య అధికారకంగా ప్రకటన చేశాడు.

'సింగం2' తర్వాత 6 నెలల వరకు కథ కోసం ఎదురు చూశాడట. అయినా కథ సిద్ధం కాలేదట. సరే వీరి మధ్య ఉన్న స్నేహ బంధం కారణంగా మరి కొన్ని నెలలు వేచి చూశాడట. అయితే ఇప్పటికీ కథ సిద్ధం కాలేదట. అందుకనే ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగుతున్నట్లు సూర్య నిర్ణయించుకుని ఈ ప్రకటన చేశాడట.




వెనకడుగు వేసిన నజ్రీయా



Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your own review on 'Sikinder'
 'Sikinder' for Suriya is like 'Basha' for Rajinikanth : Lagadapati Sridhar [Interview]
 'Sikinder' censor work completed
 Suriya Visits Vizag
 Suriya's Telugu movie with 'Gollabhama' producers ?
 Samantha first met Suriya at her college
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Suriya to work with Vikram in home production
 Happy Birthday Suriya
 జూలై 5న 'అంజాన్' ఫస్ట్ లుక్

Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.