1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనుష్క పెళ్లి చేసుకుంటుందా?

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

టాలీవుడ్ జేజేమ్మ పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో అనుష్క బిజీగా ఉంది. అయితే పెళ్లి వయసు కూడా పూర్తి కానుండంటంతో ఇంట్లో పెళ్లి గోల ఎక్కువైందని సమాచారం. అందువల్ల చేతిలో ఉన్నసినిమాలు (బాహుబలి, రుద్రమదేవి) పూర్తైన తర్వాత పెళ్లి పీటలెక్కుతుందట.

దీనికి బలాన్ని చేకూర్చే విధంగా జేజేమ్మ ఇప్పుడు కొత్త సినిమాలు ఆంగీకరించడం లేదు. కమల్ హాసన్ నటించే 'ఉత్తమవిలన్'లో ఈ అమ్మడుని హీరోయిన్ గా చేయమని ముందు అప్రోచ్ అయ్యారట. కానీ కుదరదని సారీ చేప్పేసిందట. కమల్ తో అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురుచూస్తారు. కానీ అనుష్క సింపుల్ గా తిరస్కరించిందట. ఇలాంటి విషయాలన్నీ ఈమె పెళ్లి విషయాన్ని బలపరిచేవిధంగా ఉన్నాయి. మరి అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఏమీ చేప్పలేం.Other News


NTRs Journey Of Failures With Hit Directors

Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two Songs

Write Your Review On Ramayya Vasthavayya

NTRs Journey Of Failures With Hit Directors

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 NTRs Journey Of Failures With Hit Directors
 Sudhakar Komakulas New Film Takes Off
 Cut Cheste Completes Shooting Except Two Songs
 Write Your Review On Ramayya Vasthavayya
 NTR Will Campaign For TDP
 Lakshmi KIran Productions’ First Dubbing Film
 AMAT Producer Damodar Prasads Thanksgiving
 Young Producer Suresh Babus Thanksgiving
 Your Opportunity To Interact With Harish Shankar
 Paresh Rawal Playing Narendra Modi
 Tollywood Reminisces The Real Star
 Happy Birthday To Ali
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.