Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సమంత ప్రేమాయణం నిజమేనట

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

తెలుగులో ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా చెలామణవుతున్న సమంత, హీరో సిద్ధార్థ్ తో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇద్దరూ ఇప్పటి వరకు చెప్పలేదు మరి. అయితే ఈ రోజు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఈ చెన్నై చిన్నది కనఫర్మ్ చేసింది.

మీడియా వాళ్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధామిస్తూ 'అవును నేను ప్రేమలో ఉన్నాను, నిజమే. ఇప్పటికీ వారితోనే కొనసాగుతున్నాను. నా ప్రేమ విషయంలో నేను చాలా స్ర్టాంగ్ ఉన్నాను. నేను ప్రేమించడం లేదని చెప్పడం నాకు నచ్చదు. చాలా క్లారిటీతో ఉన్నాను. కాకపోతే పెళ్లికి ఇంకా కొంయెం సమయం పడుతుంది' అంటూ కనఫర్మ్ చేసేసింది.




అనుష్క పెళ్లి చేసుకుంటుందా..?



Other NEws

అనుష్క పెళ్లి చేసుకుంటుందా?

Read More »

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 List of Telugu entries for National awards
 Samantha declares her support to Modi
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 మరో వివాదంలో సమంత
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 Vinayak Bellamkonda Movie Schedule On
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 స్టెప్పుల్లో రభస

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.