1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముచ్చటగా మూడోసారైనా?

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

'అత్తారింటికి దారేది' సినిమా హిట్ తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అని చిత్రసీమలో టాక్ మొదలైంది. పవన్ తో 'కో బలి' ఉంటుందని వార్తలు వచ్చినా, ప్రస్తుతం పవన్ 'గబ్బర్ సింగ్ 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం  ఈ గ్యాప్ లో మహేస్ తో  తదుపరి సినిమాని  చేయాలనుకుంటున్నాడట.

వీరి కాంభినేషన్ లో ఇంత వరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది 'అతడు' యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇక రెండవది 'ఖలేజా' బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయితే మహేష్ తో ఓ సినిమా చేయడానికి త్రివిక్రమ్ కథను సిద్ధం చేస్తున్నాడట. కథను మహేష్ కి వినిపించిన తర్వాత మహేష్ ఓకే చెబితే సినిమా సెట్స్ పైకి వెళుతుంది.అయితే రెండు ప్రయత్రాల్లో మహేష్ తో అంతగా ఆకట్టుకోని సినిమాలు తీసిన త్రివిక్రమ్ ఈసారి మంచి కథను సిద్ధం చేసుకుంటున్నాడని వినికిడి.
NTRs Journey Of Failures With Hit DirectorsOther News


Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two Songs

Write Your Review On Ramayya VasthavayyaMahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Srimanthudu gets U/A certificate
 
 
 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mahesh Babu lip locks Shruti Haasan ?
 Mahesh Babu to endorse Intex mobiles
 Nikkita turns Mahesh Babu's sister
 Gautham is a good boy; Sitara is a little naughty: Mahesh Babu
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Mahesh Babu to meet his Kollywood fans

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logoCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.