1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విష్ణు నెగటివ్ రోల్?

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

చాలా పాత్రలకి తన నటన ద్వారా జీవం పోసిన మంచు మోహన్ బాబు విలనిజానికి కొత్త రూపులు దిద్దాడనే చెప్పాలి. అయితే ఈయన కుమారులైన విష్ణు, మనోజ్ లు మాత్రం వెండితెరకు హీరోలుగానే పరచయమైనారు, అలాగే కొనసాగుతున్నారు. అయితే మంచు విష్ణు సినిమాలో నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధమయ్యాడిని వార్తలు వినపడుతున్నాయి.

అక్కినేని మల్టీస్టారర్ 'మనం'లో నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేయడానికి ఈ మంచు హీరో సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. అయితే నాగార్జున కోరిక మేరకు ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి విష్ణు అంగీకరించాడట. అయితే అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. మరి విలనిజంని ఈ మంచు హీరో ఏ యాంగిల్ లో చూపిస్తాడో మరి.



Other News


NTRs Journey Of Failures With Hit Directors

Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two Songs

Write Your Review On Ramayya Vasthavayya

NTRs Journey Of Failures With Hit Directors





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 NTRs Journey Of Failures With Hit Directors
 Sudhakar Komakulas New Film Takes Off
 Cut Cheste Completes Shooting Except Two Songs
 Write Your Review On Ramayya Vasthavayya
 NTR Will Campaign For TDP
 Lakshmi KIran Productions’ First Dubbing Film
 AMAT Producer Damodar Prasads Thanksgiving
 Young Producer Suresh Babus Thanksgiving
 Your Opportunity To Interact With Harish Shankar
 Paresh Rawal Playing Narendra Modi
 Tollywood Reminisces The Real Star
 Happy Birthday To Ali
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.