1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార వైఖరి మారిందా?

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లకు పూర్తి భిన్నంగా ఉండే ఏకైక హీరోయిన్ ఎవరంటే. నయనతార పేరును ప్రముఖంగా చెప్పచ్చు. నయనని అలా భిన్నంగా ఉంచే అంశం. సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లకు ఆమె దూరంగా ఉంటుండడం. తన కెరీర్ ప్రారంభం నుంచే నయన.  తను ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడే నేను ప్రమోషన్ లకు దూరం అనే తరహా ఒప్పందం కుదుర్చుకునే సూత్రాన్ని పాటించేది. అందుకే ఆమె సినిమాల్లో తప్ప బయట ఎక్కడ కూడా పెద్ద హంగామా చేసేది కాదు.

అయితే నయన తీరులో రానురాను మార్పు కనిపిస్తోంది. మునుపటిలా కాకుండా తరుచుగా తను నటించే సినిమా  వేడుకలకే కాదు అవార్డు ఫంక్షన్ లకు సైతం హాజరవుతుంది. ఆమె చివరి చిత్రం అవుతుందనుకున్న  'శ్రీరామరాజ్యం' నుంచే ఈ వైఖరి అలవడి ఉంటుందని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుకతో పాటు. సక్సెస్ మీట్స్ లోనూ. 'కృష్ణం వందే జగద్గురుమ్' ఆడియో వేడుకలోనూ సందడి చేసిన నయన ఇటీవలే. తన కమ్ బ్యాక్ తమిళ సినిమా 'రాజారాణి' సక్సెస్ మీట్ లోనూ  అది కూడా మోడ్రన్ డ్రెస్ లో హంగామా చేసింది. దీంతో నయన వైఖరి క్రమంగా మారుతోందంటూ చెప్పుకొస్తున్నారు పరిశీలకులు.
మనోహరుడు వాయిదా పడిందట?Other News


NTRs Journey Of Failures With Hit Directors

Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two SongsNayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nayanthara's 'Mayuri' trailer with 'Srimanthudu'
 
 Rajinikanth has a heroine for his next
 'Rakshasudu' new wallpaper
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 'Rakshasudu' all set for a grand release
 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping priceCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.