Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బాలకృష్ణ హీరోయిన్ సూపర్బ్

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

కొన్ని సార్లంతే. సదరు సినిమాలో నటించే హీరోయిన్ కంటే అందులో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే హీరోయిన్ నే ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఇప్పుడు అలా మార్కులు పొందుతున్న హీరోయిన్ల లో బాలకృష్ణ లేటెస్ట్ జోడీ అయిన రాధికా ఆప్టే ఒకరు. 'లెజండ్' (ఇంకా కన్ ఫర్మ్ కాలేదు) సినిమా కోసం బాలయ్యతో ఆడిపాడనున్న రాధికా. ఆ సినిమా విడుదలయ్యే లోపు మరో సినిమా కోసం అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది. కార్తీ, కాజల్ జంటగా   'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో రాధికా దర్శనమివ్వనుంది.

అందులో భాగంగా కార్తీకి తండ్రిగా నటించే ప్రభు పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కార్తీ (ప్రభు యంగ్ గెటప్ అన్నమాట) సరసన ఓ డ్రీమ్ సాంగ్ కూడా అమ్మడు వేసుకుంటుంది. ఉన్న పార్త నేరం (నిన్ను చూసిన సమయం అని అర్థం) అంటూ ఆ పాట సాగుతుంది. అందులో 80ల నాటి గెటప్ లో రాధికా సూపర్బ్ గా ఉందని. సినిమాలోని మెయిన్ హీరోయిన్ కాజల్ కి తక్కువ కాకుండా రాధికా ఉందని  జస్ట్ ట్రైలర్ ను చూసే చెప్పుకుంటున్నారు. అంతేలే. అసలు కంటే కొసరే ముద్దుగా ఉంటుంది కొన్నిసార్లు. ఆల్ ఇన్ ఆల్. దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.




నయనతార వైఖరి మారిందా?



Other NEws

నయనతార వైఖరి మారిందా?

Read More »

Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on Jr.NTR
 Balakrishna to file nomination from Hindupuram on 16th
 No issues with exposing : Sonal Chauhan
 పివిపితో బాలయ్య 100వ సినిమా..
 'Legend' First Week Collections
 Balakrishna's next movie details
 Balakrishna visits Mangalagiri Lakshmi Narasimha swamy temple
 'Legend' success tour schedules
 Ready to contest in upcoming elections : Balakrishna

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Definitely a comeback film for Brahmanandam
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions
 TFDA decides to ban Prakash Raj
 బొమ్మాలి డబ్బింగ్



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.