1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఓ ప్రియా ప్రియా

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

తెలుగులో ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కకపోవడంతో ఇక్కడ శీతకన్ను వేసి మరీ. తనని ఆదరిస్తున్న తమిళంపై దృష్టి సారించింది ఎన్నారై సోయగం ప్రియా ఆనంద్. ఈ ఏడాది ప్రారంభంలో 'ఎదిర్ నిశ్చల్'తో తన జాబితాలో వంద రోజుల బొమ్మనొకదాన్ని వేసుకున్న ప్రియా. తాజాగా మరో సినిమాతో అక్కడ సందడి చేసింది.

ఆ సినిమా పేరు 'వనక్కమ్ చెన్నై'. ఆ బొమ్మ నిన్నే ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ ముద్దుగుమ్మ నటనకి మంచి మార్కులు పడేలా చేస్తోంది. 'వనక్కమ్ చెన్నై' సినిమా యావరేజ్ గా ఉన్నా. ప్రియా ఆనంద్ కి ఎక్కడా నెగటివ్ మార్కులు పడకపోవడంతో ఫుల్ బిందాస్ గా ఉంది అమ్మడు. అంతే కాదు చెన్నైలో తను ఎక్కడైనా కనిపించినా చాలు.  ఓ ప్రియా. ప్రియా అంటూ అభిమానులు వెంటపడుతున్నారంటూ మెరిసేటి కళ్లతో హోయలుపోతోంది ఈ  చిన్నది. మొత్తమ్మీద తెలుగులో అవకాశాలు లేకపోతేనేం.. తన నటనతో తమిళనాట మాత్రం భేషుగ్గా బండి నడిపేస్తోందన్నమాట ప్రియా ఆనంద్.
మనోహరుడు వాయిదా పడిందట?Other News


NTRs Journey Of Failures With Hit Directors

Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two SongsPriya Anand Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Bindu Madhavi pips Priya Anand
 Priya Anand joins Trisha Ileana Nayanthara
 Write your own review on "Anaamika"
 'Naa Love Story Modalaindi' Gets Clean U
 'Naa Love Story Modalaindi' Releasing February End
 Priya Anand To Romance GV Prakash
 జి.వి.ప్రకాష్ తో రొమాన్స్ కి సై..
 ప్రియా ఆనంద్ కి బంపర్ ఆఫర్
 ప్రియాకి మరోసారి దక్కేనా?
 Priya Anand's '1234' (Andharu Engineerle) release on Apr 12th

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first lookCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.