1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ కొత్త చిత్రంలోనూ

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి  ఉన్న టాక్  సంగతి పక్కన పెడితే. ఈ సినిమాలోని టీమ్ నే తన తదుపరి సినిమాలోనూ రిపీట్ చేస్తున్నాడు తారక్.  'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సదరు సినిమా   ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వేగవంతంగా షూటింగ్ ని జరుపుకుంటోంది.

ఈ సినిమా కోసం  రామయ్యా..లో హీరోయిన్ గా నటించిన సమంతనే మళ్లీ మరోసారి తారక్ తో జోడీకడుతుంటే. రామయ్యా. కు సంగీతమందించిన తమన్ మళ్లీ సంగీత దర్శకుడుగా బాధ్యతలు చేపడుతున్నారు. అంతేకాదు.. రామయ్యా..లో  పండగ చేస్కో పాటకి కొరియోగ్రఫీ అందించిన భాను పనితనం నచ్చి తన తాజా చిత్రంలోనూ అవకాశమిచ్చాడట ఎన్టీఆర్. తనకు నచ్చితే ఎంకరేజ్ చేసే అలవాటు ఉన్న ఎన్టీఆర్ రామయ్యా. చిత్రం టీమ్నే కొంచెం కొంచెంగా కొత్త చిత్రంలోనూ కొనసాగిస్తున్నాడంటున్నారు పరిశీలకులు.




మనోహరుడు వాయిదా పడిందట?



Other News


NTRs Journey Of Failures With Hit Directors

Sudhakar Komakulas New Film Takes Off

Cut Cheste Completes Shooting Except Two Songs



NTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 
 Tamannaah in NTR's next ?
 Samantha to work with him once again
 Samantha joins the cast of Bangalore Days remake
 Spotted : NTR's day out with family in London
 NTR to lend voice for Ram Charan's movie ?
 
 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.