Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సమంత ఎక్కువ చేసింది

IndiaGlitz [Sunday, October 13, 2013]
Comments

'ఏమాయ చేసావే' సినిమాతో మూడున్నరేళ్ల క్రితం తెలుగు వారికి పరిచయమైన సమంత. అనతి కాలంలో ఇక్కడివారికి చేరువైంది. అంతేకాదు. భారీ బడ్జెట్ చిత్రాలతో సక్సెస్ఫుల్ కథానాయికగానూ పేరుతెచ్చుకుంది. ఈ సంవత్సరం అమ్మడికి ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఒకే సంవత్సరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సందడి చేయడం ఒక కారణమైతే. మరోటేమో తెలుగులో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సినిమాలతో అలరించడం.

2010లో 'ఏమాయ చేసావే', 'బృందావనం'.. 2011లో 'దూకుడు'.. 2012లో 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఇలా ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టిన సమంత. 2013లో మాత్రం ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'జబర్ దస్త్', 'అత్తారింటికి దారేది', 'రామయ్యా వస్తావయ్యా'లతో పలకరించింది. అతి త్వరలో 'ఆటోనగర్ సూర్య'తోనూ పలకరించబోతోంది. సమంత నుంచి ఐదు సినిమాలు ఈ ఏడాదిలో టాలీవుడ్లో విడుదలయ్యాయనుకోవచ్చు. ఏమైనాగానీ. ఈ ఏడాదిలోనే సమంత ఎక్కువ తెలుగు సినిమాలు చేసింది. మున్ముందు ఒకే ఏడాదిలో ఈ సంఖ్యకి మించి అమ్మడు తెలుగు సినిమాలు చేస్తుందో లేదో మరి.




సర్ధి చెబుతున్న శ్రుతి హాసన్



Other NEws

సర్ధి చెబుతున్న శ్రుతి హాసన్

Read More »

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 List of Telugu entries for National awards
 Samantha declares her support to Modi
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 మరో వివాదంలో సమంత
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 Vinayak Bellamkonda Movie Schedule On
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 స్టెప్పుల్లో రభస

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 Anjali's 'Geethanjali' first look launched
 Nagarjuna's witty answers to Amala's questions
 బొమ్మాలి డబ్బింగ్
 తప్పు చేశామంటున్న నిర్మాత
 'మనం'లో ఎఎన్నార్ సాంగ్
 Write your own review on 'Laddu Babu'
 Race Gurram USA & Canada second week schedules
 Ravi Teja's 'Power' audio release date fixed
 కలెక్షన్ కింగ్ కి ఊరట



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.