1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హిట్ అవ్వాలంటున్న జెన్నీ భర్త

IndiaGlitz [Sunday, October 13, 2013]
Comments

తన కెరీర్ లోనే గ్రాండ్ హిట్ ని ఇటీవల విడుదలై వంద కోట్ల రూపాయిల క్లబ్ లో చేరిన హిందీ సినిమా 'గ్రాండ్ మస్తీ'తో పొందిన రితీష్ దేశ్ ముఖ్. అదేనండీ మన హా..హా..హాసిని భర్త ఓ తెలుగు సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే. 'మసాలా'. హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్'కి రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్, రామ్ హీరోలుగా నటిస్తుండగా. అంజలి, షాజన్ పదంసీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి. జెన్నీ భర్తకి సంబంధమేమి లేకపోయినా. సదరు సినిమా హిట్ కావాలని కోరుకోవడానికి ఓ రీజన్ ఉంది. అదేమిటంటే.. రితీష్, జెన్నీల తొలి సినిమా 'తుఝే మేరీ కసమ్' (నువ్వే కావాలి హిందీ రీమేక్)కి విజయభాస్కర్ నే దర్శకుడు కాబట్టి.

తమని తెరపైకి పరిచయం చేసిన  కృతజ్ఞతతోనే.. విజయభాస్కర్ రూపొందిస్తున్న తాజా సినిమా హిట్ కావాలని రితేష్ కోరుకుంటున్నాడట. అన్నట్టు. జెన్నీకి ఇందులోని టీమ్తో మంచి రిలేషనే ఉంది. వెంకీతో సుభాష్ చంద్రబోస్. రామ్ తో 'రెడీ'. విజయభాస్కర్ తో 'తుఝే మేరీ కసమ్'. స్రవంతి మూవీస్ తోనూ 'రెడీ'. ఇన్ డైరెక్ట్ గా షాజన్ తో  'ఆరెంజ్ 'సినిమాలను జెన్నీ చేసింది మరి.Other News


Aagadu Waiting For Replacement For Sri Hari

Kandikonda Completes Thousand Songs

Bhai Audio On the 15th and Movie Release On The 25th October

Attarintiki Daredi Thanksgiving Event On The 14th October

Aagadu Waiting For Replacement For Sri Hari

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Aagadu Waiting For Replacement For Sri Hari
 Kandikonda Completes Thousand Songs
 Bhai Audio On the 15th and Movie Release On The 25th October
 Attarintiki Daredi Thanksgiving Event On The 14th October
 Prema Geema Janta Nai Audio Postponed
 Devils Book In Post production And VFX
 Kartheeka Masam Finishes Censor Process
 Doosukeltha Arriving On The 17th October
 మనోహరుడు వాయిదా పడిందట?
 NTRs Journey Of Failures With Hit Directors
 Sudhakar Komakulas New Film Takes Off
 Cut Cheste Completes Shooting Except Two Songs
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.