Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వేడుకల్లేకుండా పాటలు..

IndiaGlitz [Sunday, October 13, 2013]
Comments

ఆడియో వేడుకల్లేకుండానే. రెండు పెద్ద సినిమాల పాటలు మార్కెట్లోకి రానున్నాయి. ఆ సినిమాలే 'భాయ్', 'మసాలా' లు. నాగార్జున కథానాయకుడిగా వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'భాయ్' సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసే విషయంలో చిత్రయూనిట్ తర్జన భర్జనపడింది.  ఎట్టకేలకు రేపు (సోమవారం) దసరా కానుకగా ఆడియోని విడుదల చేయనున్నారు. ఎలాంటి వేడుక జరక్కుండానే  ఈ పాటలు మార్కెట్లోకి రానున్నాయి.  భాయ్ కి సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

ఇక. 'మసాలా'  విషయానికి వస్తే వెంకటేష్, రామ్ హీరోలుగా కె.విజయభాస్కర్ రూపొందించిన ఈ సినిమా ఆడియోని ఇవాళ (ఆదివారం) రిలీజ్ చేయనున్నారు. దీనికి కూడా ఎలాంటి వేడుక జరపకుండానే. నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు.  'మసాలా'కి తమన్ సంగీతమందిస్తున్నాడు.  వేడుకల్లేకుండానే పాటలు విడుదలైనా. ప్రజల ఆదరణ పొందేలా ఆయా ఆడియోలు రూపొందాయని ఆయా చిత్రయూనిట్ లు నమ్మకంగా చెబుతుండడం విశేషం.




హిట్ అవ్వాలంటున్న జెన్నీ భర్త



Other NEws

హిట్ అవ్వాలంటున్న జెన్నీ భర్త

Read More »

Masala Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Ram Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Another big actress for Anjali's 'Geethanjali'
 ఆగస్టు మొదటి వారంలో 'గీతాంజలి'..
 Can Anjali pull it off well ?
 Celebs express their sadness at Telangana Shakuntala's death
 బిజీ కానున్న రామ్
 అంజలితో హర్ష
 ఆమె నయనతారను చూసి నేర్చుకోవాలట
 Ram's 'Pandaga Chesko' regular shooting from 12th
 హిట్ సినిమా వదులుకున్న రామ్
 'పండగచేస్కో' ప్రారంభం

Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 V.V.Vinayak launches 'Gaalipatam' audio
 Ram Gopal Varma's 'Korika' First Look
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 V.V.Vinayak launches 'Gaalipatam' audio
 Ram Gopal Varma's 'Korika' First Look
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.