1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నవంబర్ 1న మసాలా విడుదల

IndiaGlitz [Monday, October 14, 2013]
Comments

వెంకటేశ్, రామ్ కలిసి నటించిన సినిమా `మసాలా`. అంజలి, షాజన్ పదంసీ నాయికలు. విజయభాస్కర్ దర్శకుడు. సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. నవంబర్ 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టీజర్ కు మంచి స్పందన వస్తోంది. వెంకటేష్ మాట్లాడే ఇంగ్లిష్ డైలాగులకు అప్పుడే క్రేజ్ మొదలైంది. వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి హిట్ లనిచ్చిన విజయభాస్కర్ ఈ సినిమాను ఏం చేశారో వేచి చూడాల్సిందే. బోల్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి సినిమా అవుతుందో వేచి చూడాల్సిందే.




Thanks To Pawan For Story Tips: Renu Desai





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Thanks To Pawan For Story Tips: Renu Desai
 Venky, Ram Multistarrer 'Masala' Audio Launched
 'Amruthamgamaya' In Alexander Vallabha's Direction
 'Aagadu' Waiting For Replacement For Sri Hari
 Kandikonda Completes Thousand Songs
 Bhai Audio On the 15th and Movie Release On The 25th October
 Attarintiki Daredi Thanksgiving Event On The 14th October
 Prema Geema Janta Nai Audio Postponed
 Devils Book In Post production And VFX
 Kartheeka Masam Finishes Censor Process
 Doosukeltha Arriving On The 17th October
 మనోహరుడు వాయిదా పడిందట?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.