Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాజల్ డబ్బింగ్ తపన

IndiaGlitz [Monday, October 14, 2013]
Comments

ఈ ఏడాదిలో తెలుగు సినిమాల పరంగా నాయక్, బాద్ షా వంటి విజయవంతమైన సినిమాలతో పలకరించిన కాజల్ అగర్వాల్. అతి త్వరలో విడుదల కానున్న ఎవడు సినిమా కోసం అతిథి పాత్రలో మెరవనుంది.  ఎవడు తరువాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయని కాజల్.

తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.    కార్తీతో ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా. విజయ్ తో జిల్లా సినిమాల కోసం ఆడిపాడుతోంది కాజల్. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు కూడా సదరు ముద్దుగుమ్మ సైన్ చేసిందని సమాచారం.

అంతేకాదు. అతిత్వరలో తన తమిళ సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని కాజల్ తపన పడుతోందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం కాజల్. తమిళ ట్యూషన్లు చెప్పించుకోవడానికి సిద్ధమవుతోందని వినికిడి. తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ. డబ్బింగ్ ప్రయత్నాలు చేయని కాజల్ తమిళంలో అలా తపన పడడానికి రీజన్ ఏమిటో అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పరిశీలకులు.




మసాలా కోసం మరోసారి..



Kajal Agarwal Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1920*1080 | 640x960

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR and Puri Jagannadh in Goa
 'Govindudu Andarivadele' USA 2nd Week Schedules
 'Govindudu Andarivadele' first week shares
 'Govindudu Andarivadele' running towards HIT in USA
 'Govindudu Andarivadele' 1st week USA schedules
 'Govindudu Andarivadele' USA Premiere Collections
 Krishna Vamsi unleashes actor in Ram Charan
 'Govindudu Andarivadele' Review - Live Updates
 Write your own review on 'Govindudu Andarivadele'
 Sharwanand wishes Ram Charan a big success

Other News

 Saluri Rajeswara Rao award for S.P.Balu
 Tollywood stars' charity match for Hudhud relief
 Allu Arjun donates again for Hudhud relief fund
 Sonia Agarwal's 'Taruvatha Katha' completes shooting
 Ritu Varma pairs up with Nani
 'The Bells' completes first schedule
 Ram Charan's next with Srivas ?
 Arjun's 'Jaihind 2' on Nov 7th
 Mahesh Babu to work with Sreekanth Addala again ?
 Allu Arjun about Prabhas' look in 'Baahubali'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Saluri Rajeswara Rao award for S.P.Balu
 Tollywood stars' charity match for Hudhud relief
 Allu Arjun donates again for Hudhud relief fund
 Sonia Agarwal's 'Taruvatha Katha' completes shooting
 Ritu Varma pairs up with Nani
 'The Bells' completes first schedule
 Ram Charan's next with Srivas ?
 Arjun's 'Jaihind 2' on Nov 7th
 Mahesh Babu to work with Sreekanth Addala again ?
 Allu Arjun about Prabhas' look in 'Baahubali'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.