Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మిరకెల్ షూటింగ్ ప్రారంభం

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

గోపాల్ ద్విపాత్రాభినయం తో జయ్ శ్రీనివాస్ రాజ్ సమర్పణలో తిరుమల వెంచర్స్ పతాకంపై ఉదయ్ బాబు నిర్మాతగా మెరాకెల్ గోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మిరాకెల్.

ఈ చిత్రం షూటింగ్ మణికొండ లో ప్రారంభం అయింది ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ వంగా మాట్లాడుతూ...ఈ సినిమా వరల్డ్ నెంబర్ -1 పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ కి అంకితం చేస్తున్నాం.ఈ చిత్రం కథలో మైఖేల్ జాక్సన్ మరియు అతని అభిమానిగా గోపాల్ నటిస్తున్నారు.మైఖెల్ జాక్సన్ వీరాభిమాని కథ ఈ మిరాకెల్.ఈ నెల 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.మిగిలిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

ప్రెజెంట్స్..జై శ్రీనివాస్ రాజ్ ప్రెజెంట్స్ బానర్..తిరుమల వ వెంచర్స్ ప్రొడ్యూసర్..ఉదయ్ బాబు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్..ఆనంద్ వంగా సినిమాటోగ్రఫి..సత్యనారాయణ్ స్టిల్స్..సంతోష్ మేకప్.. సురేష స్టోరీ..స్క్రీన్ ప్లే..డైలాగ్స్..మ్యూజిక్..ఎడిటింగ్..డైరెక్షన్..హీరో.. మిరాకెల్ గోపాల్




'BHAI' Releasing On 25th October



Other NEws

BHAI Releasing On 25th October

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.