Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సమంత రూటులో మార్పులు..

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

గత కొంత కాలంగా తన మాతృభాష అయిన తమిళం కంటే తెలుగులోనే సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమంత.. అతి త్వరలో తన మాతృభాషలో బిజీగా మారేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం కమిట్ అయిన తెలుగు సినిమాలు పూర్తయిన వెంటనే ఈ సుందరి తమిళ స్టార్ హీరోలైన విజయ్, సూర్యలతో విడివిడిగా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయ్ సినిమాకి ఎ.ఆర్. మురుగ దాస్ దర్శకత్వం వహించనుండగా.. సూర్య సినిమాకి లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం వరకు చెన్నై టు హైదరాబాద్ అంటూ   ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తూ వచ్చిన సమంత.. 2014లో మాత్రం అందుకు భిన్నంగా వ్యహరించనుంది. అదెలాగంటే.. తక్కువ శాతంలో చెన్నై టు హైదరాబాద్ కి ప్రయాణాలు చేసి.. ఎక్కువ శాతంలో పల్లవరం టు కోడంబాక్కం అంటూ ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లలో పాల్గొననుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.




మిరకెల్ షూటింగ్ ప్రారంభం



Other NEws

మిరకెల్ షూటింగ్ ప్రారంభం

Read More »

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 List of Telugu entries for National awards
 Samantha declares her support to Modi
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 మరో వివాదంలో సమంత
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 Vinayak Bellamkonda Movie Schedule On
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 స్టెప్పుల్లో రభస

Other News

 Jagapathi Babu's 'April Fool' to release on May 10th
 Mahesh confirms his complete support to Galla Jayadev
 Sudeep - Jagapathi Babu's 'Bachchan' audio released
 Supreme Court Stays High Court order on Mohan Babu's 'Padma Shri' title Case
 ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్
 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 I don't agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 రీమేక్ లో రాజశేఖర్
 Happy Birthday to Siddharth
 పాట మినహా పూర్తైన 'అంజాన్'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.