Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మసాలా కోసం కొంచెం ఎక్కువగా..

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం ఓ జంటగా నటించి చూసే ప్రేక్షకులకు కనుల పంటగా నిలిచారు వెంకటేష్, అంజలిలు. ఇప్పుడు వీరిద్దరు మరోసారి కలిసి నటిస్తున్న సినిమా 'మసాలా'. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. సినిమాని వచ్చే నెల మొదటివారంలో దీపావళి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సీతమ్మ వాకిట్లో.. కోసం వెంకటేష్, అంజలిల మధ్య మంచి మంచి సన్నివేశాలూ.. ఓ పాట ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య కాస్త సన్నిహితంగా మెలిగే సీన్స్ అయితే లేవు. అయితే ఆ లోటును భర్తీ చేయడానికి అన్నట్లుగా మసాలా కోసం కొంచెం ఎక్కువగానే ఈ జంట రొమాంటిక్ సీన్స్ లో నటించేసారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.




Bhai Audio Launched



Other NEws

Bhai Audio Launched

Read More »

Masala Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'గీతాంజలి' ఫస్ట్ లుక్ లాంఛ్
 Sunstroke for three big heroes
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 Venky Maruthi Film 'Radha' Muhurtham
 Venkatesh To Do Three Films This Year
 2014లో అలరించనున్న వెంకీ..
 6న సెట్స్ పైకి రానున్న'రాధా'
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 Sachin Joshi Acquires Telugu Warriors
 Venkatesh In The Remake Of Malayalam 'Drushyam'

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.