Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అయ్యో పాపం.. త్రిష

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

కొన్ని సంవత్సరాల క్రితం సిమ్రాన్ ఎలాగైతే  తెలుగు, తమిళం.. ఇలా రెండు భాషల్లోనూ తన హవాను చాటుకుందో సరిగ్గా అలాంటి బాటలోనే పయనించింది నిషా కళ్ల త్రిష. అయితే ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్ల రాకతో కూసింత వేగాన్ని తగ్గించుకోవలసి వచ్చిన త్రిష ఇప్పుడు.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం ఓకే చెబుతోంది. ఓ వైపు జీవా, జయం రవి లాంటి కుర్ర హీరోలతో ఆడిపాడుతూనే మరో వైపు నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ ఇరు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని తనవైపు మరల్చుకున్న త్రిష కథ సడన్ గా అడ్డం తిరిగింది అని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇంతకీ ఆ సంగతి ఏమిటంటే.. ఆ మధ్య పూనమ్ బజ్వా, ఓవియాలతో కలిసి త్రిష నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మల్టీ హీరోయిన్ ల సినిమా ఒకటి ఆగిపోయిందట. దాంతో ఆ సినిమాపై మంచి ఆశలనే పెట్టుకున్న త్రిష డామిట్.. కథ అడ్డం తిరిగింది అంటూ ఓ బాధ పడుతోందట. ఇది చూసిన ఆమె సన్నిహితులంతా అయ్యో పాపం.. త్రిష అంటూ ఓదార్పు రాగాలు తీస్తున్నారట.




మసాలా కోసం కొంచెం ఎక్కువగా



Trisha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna-Trisha movie second schedule details
 Balakrishna - Trisha movie from month end in Araku
 కన్ ఫర్మ్ చేసిన త్రిష
 Trisha confirms acting in Balakrishna's film
 Happy Birthday Trisha
 త్రిషపై అరెస్ట్ వారెంట్...
 శ్రీనివాస్ రెడ్డితో త్రిష ...?
 త్రిషకి పాజిటివ్ రెస్పాన్స్
 త్రిష విషయంలో ఏది నిజం?
 త్రిషకి తోడుగా తమన్

Other News

 High Court dismisses petition on Minor Heroines
 Prabhas-Gopichand- Dil Raju combo soon
 'Pandaga Chesko' team in Pollachi
 Mahesh movie first schedule in Hyderabad
 Arya's team Makes Nayanthara weep
 Anushka Sharma: Wedding stories are false
 The ever young, charismatic Chiru is back
 Ram Charan rejects star director's film
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 High Court dismisses petition on Minor Heroines
 Prabhas-Gopichand- Dil Raju combo soon
 'Pandaga Chesko' team in Pollachi
 Mahesh movie first schedule in Hyderabad
 Arya's team Makes Nayanthara weep
 Anushka Sharma: Wedding stories are false
 The ever young, charismatic Chiru is back
 Ram Charan rejects star director's film
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.