1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతారతో దూరమౌతుందట

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

'ఒరు కల్ ఒరు కన్నాడి' (తెలుగులో ఓకే ఓకే)  వంటి విజయవంతమైన సినిమాతో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన నిర్మాత ఉదయనిధి స్టాలిన్.. అతి త్వరలో తన రెండో సినిమా ఇదు 'కదిర్ వేలన్ కాదల్ 'సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తొలి సినిమాలో తన సహనటుడిగా నటించిన హాస్య నటుడు సంతానంతోనే మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అలాగే సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ తోనూ రెండోసారి కూడా పనచేస్తున్నాడు. తొలి సినిమాలో హన్సిక నాయికగా నటిస్తే..ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది.
 
మొదటి సినిమాతో హిట్ కొట్టిన హీరోలు రెండోసినిమాతో ఆశించిన ఫలితాలు అందుకోని సందర్భాలున్నాయి కదా.. మరి మీరు దాన్ని అధిగమించగలరనుకుంటున్నారా? అని ఉదయ్ వద్ద ప్రస్తావిస్తే.. నా పక్కన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది కదా. ఆమె నటించే సినిమా అంటే తమిళంలో దాదాపుగా హిట్ సినిమానే. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే నయనతార వల్ల నాకు ద్వితీయ విఘ్నం దూరమౌతుందనకుంటున్నాను అని సమాధానం చెప్పుకొచ్చాడు. ఉదయ్ తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నయన ఎంతమాత్రం నిలబెడుతుందో చూడాలి మరి!



Bhai Audio Launched



Other News


BHAI Releasing On 25th October

Chadalawada Srinivasa Rao Congratulates Pawan Kalyan

Doosukeltha will outshine Dhee



Nayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nayanthara's 'Mayuri' trailer with 'Srimanthudu'
 
 Rajinikanth has a heroine for his next
 'Rakshasudu' new wallpaper
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 'Rakshasudu' all set for a grand release
 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.