1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మహేష్ భాషను మార్చనున్న వైట్ల

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

మహేష్, శ్రీనువైట్ల అంటే మనకు గుర్తుకు వచ్చేది 'దూకుడు'. ఈ సినిమాలో తెలంగాణా యాసలో మాట్లాడే పవర్ ఫుల్ పోలీస్ గా ఇందులో మహేష్ నటన హైలైట్ గా నిలిచింది. వీరిద్దరి కలయికలో రూపొందనున్న మరో సినిమా 'ఆగడు'. నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ని దర్శకుడు సిద్ధం చేశాడట. అయితే దూకుడులో లానే ఇందులోనూ మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

కాకుంటే దూకుడు తెలంగాణా యాసలో అలరిస్తే ఆగడులో రాయలసీమ యాస మాట్లాడబోతున్నాడట. సమాచారం ప్రకారం శ్రీనువైట్ల తరహాలో కామెడీతో పాటు, హీరోయిజాన్ని ఎలివేట్  చేసే పవర్ ఫుల్ యాక్షన్,కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ఇది వరకు పోలీస్ గా  తెరపై పోకిరి, దూకుడు సినిమాల్లో కనిపించి, పోలీస్ పాత్రలో ఒదిగిపోతూ మహేష్ ఇండస్ర్టీ రికార్డులు బద్ధలు కొట్టాడు. మరి 'ఆగడు' ఆగకుండా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి.
అల్లు దిల్ జాయింట్ ప్రాజెక్ట్


Mahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Mahesh Babu's philanthropic side
 Mahesh Babu - Trivikram movie from June ?
 How can anyone opt out of Mahesh Babu's film ?
 Mahesh Babu proud of his father
 Mahesh Babu-Sreekanth Addala film launch date
 Mahesh Babu's first look is not out
 Will Mahesh Babu impress them ?
 Mahesh Babu requests donations for Heal A Child foundation
 Music director confirmed for Mahesh-Puri film
 Pawan Kalyan ok, what about Mahesh Babu ?

Other News

 NTR to start with a fight
 Krish is thankful to him
 He knows the pulse of mass audiences
 TFPC not connected with associated producers of Telugu LLP
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 Not working with Samantha
 RGV's 'Killing Veerappan' First Look Poster
 Naresh's son Vijaya Krishna's film key scenes being shotCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR to start with a fight
 Krish is thankful to him
 He knows the pulse of mass audiences
 TFPC not connected with associated producers of Telugu LLP
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 Not working with Samantha
 RGV's 'Killing Veerappan' First Look Poster
 Naresh's son Vijaya Krishna's film key scenes being shot
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.