1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎట్టకేలకు ఎవడుకి కుదిరింది

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది.. అంటూ ఎప్పటికప్పుడు గత మూడు నెలలుగా అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతున్న రామ్ చరణ్ 'ఎవడు' సినిమాకి ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది.   డిసెంబర్ 19న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.  తెలుగుతో పాటు మలయాళంలోనూ అదే రోజున సినిమాని విడుదల చేయనున్నారట. ఎవడులో అల్లు అర్జున్ ఓ కీలకమైన అతిథి పాత్రలో నటించగా.. శ్రుతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ ఏడాది ప్రారంభంలో నాయక్ రూపంలో తొలి హిట్ కొట్టి శుభారంభాన్నిచ్చిన రామ్ చరణ్.... ఈ ఏడాది చివరలో ఎవడు రూపంలో ఈ ఏడాదికి హిట్ తోనే వీడ్కోలు చెబుతాడని మెగాభిమానులు ఆశిస్తున్నారు. వారి ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం.Other News


Siva Keshava Arts Production Takes Off

Malupu Tirigina Prema Katha Takes Off

Yevadu To Arrive On The 19th December

Aaradugula Bullettu In Ramayya Vastavayya Pressmeet

Download the Free IndiaGlitz app


Siva Keshava Arts Production Takes OffMore News


Tatavarthy Media New Film To Takeoff Soon

Vishnu Manchus Doosukeltha to hit 900 screens worldwide

అల్లు దిల్ జాయింట్ ప్రాజెక్ట్

Bhai Audio Launched

BHAI Releasing On 25th October

Chadalawada Srinivasa Rao Congratulates Pawan Kalyan

Doosukeltha will outshine Dhee

BHAI Music Audio on High Rotation

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Siva Keshava Arts Production Takes Off
 Malupu Tirigina Prema Katha Takes Off
 Yevadu To Arrive On The 19th December
 Aaradugula Bullettu In Ramayya Vastavayya Pressmeet
 Tatavarthy Media New Film To Takeoff Soon
 Vishnu Manchus Doosukeltha to hit 900 screens worldwide
 అల్లు దిల్ జాయింట్ ప్రాజెక్ట్
 Bhai Audio Launched
 BHAI Releasing On 25th October
 Chadalawada Srinivasa Rao Congratulates Pawan Kalyan
 Doosukeltha will outshine Dhee
 BHAI Music Audio on High Rotation
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.