Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భాయ్ తో అలాంటివి దక్కుతాయని..

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

'మిర్చి' సినిమాలో మానస అనే పాత్రలో కనిపించి అలరించింది బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్. పాటల్లో.. కొన్ని సన్నివేశాల్లో మోడ్రన్గా కనిపించిన రిచా.. కొన్ని సన్నివేశాల్లో సంప్రదాయబద్దంగానూ మెప్పించింది. మిర్చి తరువాత రిచా హీరోయిన్ గా రూపొందిన సినిమా 'భాయ్'. నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమాకి వీరభద్రమ్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రిచా.. రాధిక అనే పాత్రలో కనిపించబోతోందట.

నటనకు అవకాశమున్న ఈ పాత్రలో   అమ్మడు మెప్పించేలా ఉందని నాగ్ సైతం కాంప్లిమెంట్ ఇవ్వడంతో.. రిచా ఆనందంతో ఉబ్బితబ్బివుతోందట..  తన కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్లేని లోటుని..  అలానే సోలో హీరోయిన్గా తొలి హిట్ని ఈ సినిమా ఏకకాలంలో దక్కేలా చేస్తుందని నమ్మకంగా ఉందట రిచా. మరి ఆమె నమ్మకాన్ని 'భాయ్' ఏ మేరకు వమ్ము కాకుండా చేస్తాడో చూడాలి మరి!




ఎట్టకేలకు 'ఎవడు'కి కుదిరింది



Bhai Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nagarjuna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Richa Gangopadhyay Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Nagarjuna-Raghavendra Rao's film on Lord Venkateswara
 Nagarjuna - Karthi multistarrer from April
 Anasuya to romance Nagarjuna
 What is Nandamuri hero's answer to Nagarjuna ?
 K.Raghavendra Rao and Nagarjuna to team up once again
 Bollywood super star in 'Meelo Evaru Koteeswardu'
 Megastar to be felicitated with ANR National Award on 27th
 'Meelo Evaru Koteeswarudu' (MEK) is back
 Shruti Haasan in Nagarjuna's film ?
 Nagarjuna's 'Soggade Chinni Nayana' will be a laugh riot

Other News

 Sharwanand with Sundeep Kishan's director
 'Temper' audio launch details
 Happy Birthday to the multi talented beauty
 Bandla Ganesh confirms 'Temper' release Muhurat
 "It will be Chiranjeevi's biggest mistake"
 'Beeruva' Success Tour
 All set for 'Temper' audio launch
 Kalyan Ram to work with Prabhas ?
 Swathi to scare the audiences
 Kollywood sensation to enter Tollywood ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sharwanand with Sundeep Kishan's director
 'Temper' audio launch details
 Happy Birthday to the multi talented beauty
 Bandla Ganesh confirms 'Temper' release Muhurat
 "It will be Chiranjeevi's biggest mistake"
 'Beeruva' Success Tour
 All set for 'Temper' audio launch
 Kalyan Ram to work with Prabhas ?
 Swathi to scare the audiences
 Kollywood sensation to enter Tollywood ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.