1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మంచు ఫ్యామిలీతో మూడో ప్రయత్నంలో&

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

మెగా ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ.. అయితే ఈ ఒకనాటి అగ్ర సంగీత దర్శకుడు ఎందుకనో మంచు ఫ్యామిలీకి మాత్రం అంతగా అచ్చి రాలేదు. పదమూడేళ్ల క్రితం మోహన్బాబు 500 వ చిత్రంగా తెరకెక్కిన 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమా కోసం మణిశర్మ చెప్పుకోదగ్గ సంగీతమందించినప్పటికీ విజయం మాత్రం వరించలేదు. ఆ తరువాత దాదాపు పదేళ్ల గ్యాప్ తో మంచు విష్ణు హీరోగా రూపొందిన 'వస్తాడు నా రాజు' కోసం  మణి.. మంచు కుటుంబ హీరోతో రెండోసారి పనిచేసాడు. పాటలు ఓ మాదిరిగా ఫర్వాలేదనిపించినా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇప్పుడేమో ఈ మెలోడీ బ్రహ్మ.. మంచు ఫ్యామిలీతో ముచ్చటగా మూడోసారి ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అదే 'దూసుకెళ్తా'. ఈ సినిమా గురువారం (రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో కూడా యావరేజ్ గానే పేరుతెచ్చుకుంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద మంచు ఫ్యామిలీతో మూడో ప్రయత్నంలోనైనా మణిశర్మకి హిట్ దొరుకుతుందో లేదో మరి!
Siva Keshava Arts Production Takes OffOther News


Malupu Tirigina Prema Katha Takes Off

Yevadu To Arrive On The 19th December

Aaradugula Bullettu In Ramayya Vastavayya PressmeetDoosukeltha Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Vishnu Manchu's 'Sarva Kala Vallavan' on Nov 8
 'Doosukeltha' To Be Released In Malayalam
 Doosukeltha Surpasses 'Dhee' Revenues in US
 'Doosukeltha' Set To Gross 25 Crores
 'Doosukeltha' Biggest Hit In Vishnu's Career: Unit Members
 Write Your Review On 'Doosukeltha'
 Vishnu Manchu's 'Doosukeltha' to hit 900 screens worldwide
 Doosukeltha will outshine Dhee
 'Doosukeltha' Arriving On The 17th October
 యు/ఎ సర్టిఫికేట్ తో 'దూసుకెళ్తా'

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six packCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six pack
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.