Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కొత్త టెక్నాలజీతో సూర్య

IndiaGlitz [Thursday, October 17, 2013]
Comments

సూర్య' సింగం-2' తర్వాత చేస్తున్న సినిమాకి దర్శకుడు లింగుస్వామి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాని నవంబర్ 15 నుండి సెట్స పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కాగా, కెమెరామెన్ గా సంతోష్ శివన్ వ్యవహరిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం నిన్ననే సంతోష్ శివన్ ఈ సినిమా తెరకెక్కించేందుకు 'రెడ్ డ్రాగన్ డిజిటల్ కెమెరా'ను ఉపయోగించనున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు.

'తుపాకీ' సినిమాకి 'అర్రీ డిజిటల్ టెక్నాలజీ' కెమెరాని ఉపయోగించాడు మరి. ఇంత వరకు ఈ రెడ్ డ్రాగన్ కెమెరాలో చిత్రీకరణ ఎవరూ చేయలేదట. సో...ఈ విధంగా ప్రారంభంలోనే సూర్య-లింగుస్వామి ల చిత్రం తొలి అడుగే విన్నూతంగా వేస్తున్నారటన్నమాట.




పవన్ తో అనుష్కనా..?



Other NEws

పవన్ తో అనుష్కనా?

Read More »

Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 సూర్యతో శృతి
 హెల్త్ డ్రింక్ అంబాసిడర్ సూర్య
 'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్
 పాట చిత్రీకరణలో 'అంజాన్'
 ఆగస్ట్ 15న సూర్య సందడి...
 ఎవరికీ భయపడని సూర్య
 సూర్య తెలుగు సినిమా వినాయక్ తో?
 20 నుంచి సూర్య సినిమా షూటింగ్
 తుపాకీ విలన్ తో సూర్య
 నిత్యా కోసం కమల్ హాసన్, సూర్య..

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 ప్యార్ మే పడిపోయానే ఆడియో
 మోడీకి పవన్ ప్రశంసలు
 భారీధర పలికిన 'లడ్డూబాబు'
 తొమ్మిది సార్లు అంటున్న హన్సిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.