1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ నాగ్ కొత్త కాంభినేషన్

IndiaGlitz [Friday, October 18, 2013]
Comments

'స్వామిరారా' చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు సుధీర్ వర్మకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సదరు దర్శకుడు తన రెండవ సినిమాని ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో చేయనున్నాడని ఇది వరకు వార్తలు వినిపించాయి.

అయితే మరో వార్త కూడా ఇప్పుడుఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. సుధీర్ తన రెండవ సినిమాకే కింగ్ నాగార్జునతో జత కట్టనున్నాడట.అయితే ఈ సినిమాని ఎవరు నిర్మించబోతున్నారో అధికారంకంగా సమాచారం రావాల్సి ఉంది.మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.Other News


24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో

Suriyas Film To Experiment With Red Dragon Camera

Attarintiki Daredi To Replace Magadheera From No 1 Position

BHAI Gets Censored And Awarded U/A

24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో
 Suriyas Film To Experiment With Red Dragon Camera
 Attarintiki Daredi To Replace Magadheera From No 1 Position
 BHAI Gets Censored And Awarded U/A
 Varun Sandeshs Natho Vastava Shooting In Bangalore
 Shruti Hassan Is More Telugu Now: Harish Shankar
 Dil Deewana Completes Shooting Except Two Songs
 Write Your Review On Doosukeltha
 Yevadu To Be Dubbed In Malayalam
 No Telugu Films This Years IFFI Too
 Sri Dwaraka Tirumala Mahtmyam Takes Off
 లెజండ్లో బాలకృష్ణ గెటప్ ఏంటంటే
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.