Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

డిసెంబర్ లో రానున్న 'అనామిక'...

IndiaGlitz [Friday, October 18, 2013]
Comments

2012 సెప్టెంబర్ లో విడుదలైన లైఫ్ 'ఈజ్ బ్యూటీఫుల్' సినిమా శేఖర్ కమ్ములను అంతగా ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది.దాదాపు సంవత్సరం తర్వాత అంటే ఈ సంవత్సరం 'అనామిక'తో తిరిగి మనల్ని పలకరించనున్నాడు.అంతకు ముందు 2010లో విడుదలైన లీడర్ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

కానీ ఇప్పటి వరకు రీమేక్ సినిమాల జోలికి వెళ్లని ఈ దర్శకుడు 'అనామిక'(హిందీలో కహానీ) సినిమాని రీమేక్ చేశాడు.ఈ సినిమాని ఈ డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని సమాచారం. హిందీలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఏమేర ప్రేక్షకులను ఆలరిస్తుందో వేచి చూడాలి.




మళ్లీ నాగ్ కొత్త కాంభినేషన్



Anaamika Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్
 'రాధా' షూటింగ్ ప్రారంభం..

Other News

 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Rajendra Prasad's 'Tommy' shoot completed
 Nagarjuna becomes King of Television ratings
 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Rana Daggubati to team up with Akshay Kumar



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Rajendra Prasad's 'Tommy' shoot completed
 Nagarjuna becomes King of Television ratings
 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Rana Daggubati to team up with Akshay Kumar
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.