1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కాన్సర్ తొ అక్కినేని

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

మనకి దసరాబుల్లోడంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం నాగేశ్వరరావుగారే. ఇటీవలే 90 సంంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం అక్కినేని కుటుంబం అంతా కలిసి 'మనం' సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో మూడుతరాల నటులు కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అవుతుంది.

ఈరోజు జరిగిన పాత్రికేయ సమావేశంలో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిన ఆదరాభిమానాలు గుర్తు చేసుకున్న ఆయన ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్పాడు. అదే ఆయనకి క్యాన్సర్ అని, అక్టోబర్ లో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరిశీలించిన వైద్యులు ఆయనకు క్యాన్సర్ ఉందని నిర్ధారించారట. కాకుంటే ఈ క్యాన్సర్ అంత ప్రమాదకరం కాదని, ప్రేక్షకల అభిమానమే అయనికి ఆశీర్వాదమని  తొందరలోనే కోలుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ఆగడు' హీరోయిన్ కన్ ఫర్మ్...?
 'జులాయి'తో మరోసారి...
 'Prema Ishq Kadal' Audio On 24th October
 Sradhdha Das Has Four Releases Lined Up
 Lifetime Achievement Award For Kamal Hassan
 Doosukeltha Biggest Hit In Vishnus Career: Unit Members
 Jagapathi Babu and Sai Kumar Filling Sri Haris Shoes
 24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో
 Suriyas Film To Experiment With Red Dragon Camera
 Attarintiki Daredi To Replace Magadheera From No 1 Position
 BHAI Gets Censored And Awarded U/A
 Varun Sandeshs Natho Vastava Shooting In Bangalore
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.