Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆంటీగా అగ్ర హీరోయిన్...?

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

కృష్ణ వంశీ దర్శకత్వంలో వెంకటేష్, చరణ్ లు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్ కి జోడీగా కాజల్ ఆగర్వాల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ సరసన నయనతారను చేయమని నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారట.

ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే వెంకటేష్ ఈ సినిమాలో చరణ్ కి బాబాయిగా నటిస్తున్నాడు. ఒకవేళ నయనతార ఈ సినిమాలో వెంకటేష్ పక్కన నటిస్తే చరణ్ కి పిన్ని(ఆంటీ) అవుతుంది. ఇలాంటి సమస్య ఇప్పటికే 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాకి వెంకటేష్ ఫేస్ చేశాడు. ఇప్పటి వరకు ఆమె వైపు నుండి ఎటువంటి సమాచారం లేదట.మరి నయనతార వెంకటేష్ పక్కన నటిస్తుందంటారా..?




కాన్సర్ తొ అక్కినేని



Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Arya's team Makes Nayanthara weep
 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్

Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.