1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చైతుశ్రీనివాస రెడ్డి మూవీ షురూ?

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

కామెడీ సినిమాల దర్శకుడుగా ఉన్న శ్రీనివాసరెడ్డి, నాగార్జున 'ఢమరుకం'తో కమర్షియల్ దర్శకుడైనాడు. 'ఢమరుకం' తర్వాత నాగచైతన్యతో 'హలోబ్రదర్' రీమేక్ చేయడానికి అంతా సిద్ధమైంది. కానీ ఎందుకనో ఆగిపోయింది.

అయితే ప్రస్తుతం నాగచైతన్యతోనే శ్రీనివాసరెడ్డి మరో సినిమా చేయబోతున్నాడు. దీనికి నిర్మాతగా బెల్లం కొండ సురేష్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం చైతన్య అక్కినేని మల్టీస్టారర్ 'మనం'తో బిజీగా ఉన్నాడు.  'మనం' పూర్తి కాగానే అంటే ఈ సినిమా వచ్చే డిసెంబర్ 21 నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.



Other News


ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?

జులాయితో మరోసారి

Prema Ishq Kadal Audio On 24th October

Sradhdha Das Has Four Releases Lined Up

ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?
 జులాయితో మరోసారి
 Prema Ishq Kadal Audio On 24th October
 Sradhdha Das Has Four Releases Lined Up
 Lifetime Achievement Award For Kamal Hassan
 Doosukeltha Biggest Hit In Vishnus Career: Unit Members
 Jagapathi Babu and Sai Kumar Filling Sri Haris Shoes
 24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో
 Suriyas Film To Experiment With Red Dragon Camera
 Attarintiki Daredi To Replace Magadheera From No 1 Position
 BHAI Gets Censored And Awarded U/A
 Varun Sandeshs Natho Vastava Shooting In Bangalore
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.