1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒక పాట మినహా పూర్తైన ఆడు మగాడ్రా

IndiaGlitz [Sunday, October 20, 2013]
Comments

కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జి'. ఎస్. పద్మజ సమర్పణ. ఎస్.ఎన్.రెడ్డి, సుబ్బాదరెడ్డి నిర్మాతలు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వచ్చేనెలలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సుధీర్ బాబు, ఆస్మితా సూద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది పూర్తిగా  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.



Other News


Dil Raju To Release D For Dopidi Across The Globe

Will Nayantara Play Aunty To Charan

Akkineni Nageshwara Rao Diagnosed With Cancer

ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?

Dil Raju To Release D For Dopidi Across The Globe





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Dil Raju To Release D For Dopidi Across The Globe
 Will Nayantara Play Aunty To Charan
 Akkineni Nageshwara Rao Diagnosed With Cancer
 ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?
 జులాయితో మరోసారి
 Prema Ishq Kadal Audio On 24th October
 Sradhdha Das Has Four Releases Lined Up
 Lifetime Achievement Award For Kamal Hassan
 Doosukeltha Biggest Hit In Vishnus Career: Unit Members
 Jagapathi Babu and Sai Kumar Filling Sri Haris Shoes
 24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో
 Suriyas Film To Experiment With Red Dragon Camera
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.