1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమిళంలోకి సునీల్

IndiaGlitz [Sunday, October 20, 2013]
Comments

కామెడీ యాంగిల్ నుండి హీరో స్టేజ్ ను పట్టేసుకున్న నటుడు సునీల్. హీరోగా ప్రూవ్ చేసుకోడానికి సిక్స్ ప్యాక్ ను కూడా పెంచుకున్నాడు. హీరోగా తనను తాను నిరూపించుకోడానికి కష్టపడుతున్నాడు. ప్రస్తుతం 'కలిసుందాం..రా' దర్శకుడు ఉదయ్ భాస్కర్ తో కలిసి 'దసరాబుల్లోడు' సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ 'పూలరంగడు'

తమిళ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.'ప్రేమిస్తే' దర్శకుడు బాలాజీ శక్తవేల్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. మరి ఈ దర్శకుడు సునీల్ తో కామెడీ చేయిస్తాడా?  లేక యాక్షన్ చేయిస్తాడా?, హీరోయిన్, ఇతర టెక్నిషియన్స్ గురించి  తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.




BHAI Premiere In The US On 24th October



Other News


Richa Gangopadhyaya Takes A Break From Acting

Dil Raju To Release D For Dopidi Across The Globe

Will Nayantara Play Aunty To Charan





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 "Nagarjuna is very special to me"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.