1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముందుగా వస్తున్న భాయ్

IndiaGlitz [Sunday, October 20, 2013]
Comments

ఇక్కడ కాదండోయ్ అమెరికాలో...రిలయన్స్ సౌజన్యంతో అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా నిర్మిస్తున్న  చిత్రం 'భాయ్'. రిచా  గంగోపాధ్యాయ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. సినిమాని కూడా ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.

అయితే యూఎస్ లో మాత్రం ఈ సినిమా ఈ నెల 24న ప్రీమియర్ షో ప్రదర్శితమవుతుందట. అంటే మనకంటే ముందు అక్కడి ప్రేక్షకులను భాయ్ ఆలరించనున్నాడట.ఈ సినిమాలో మూడు లుక్స్ లో నాగ్ ఆలరించనున్నాడనే సంగతి విదితమే. సో ఆల్ ది బెస్ట్ టు భాయ్ అండ్ హిస్ టీమ్...



Other News


BHAI Premiere In The US On 24th October

Richa Gangopadhyaya Takes A Break From Acting

Dil Raju To Release D For Dopidi Across The Globe

Will Nayantara Play Aunty To Charan

Download the Free IndiaGlitz app


BHAI Premiere In The US On 24th October



More News


Akkineni Nageshwara Rao Diagnosed With Cancer

ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?

జులాయితో మరోసారి

Prema Ishq Kadal Audio On 24th October

Sradhdha Das Has Four Releases Lined Up

Lifetime Achievement Award For Kamal Hassan

Doosukeltha Biggest Hit In Vishnus Career: Unit Members

Jagapathi Babu and Sai Kumar Filling Sri Haris Shoes





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 BHAI Premiere In The US On 24th October
 Richa Gangopadhyaya Takes A Break From Acting
 Dil Raju To Release D For Dopidi Across The Globe
 Will Nayantara Play Aunty To Charan
 Akkineni Nageshwara Rao Diagnosed With Cancer
 ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?
 జులాయితో మరోసారి
 Prema Ishq Kadal Audio On 24th October
 Sradhdha Das Has Four Releases Lined Up
 Lifetime Achievement Award For Kamal Hassan
 Doosukeltha Biggest Hit In Vishnus Career: Unit Members
 Jagapathi Babu and Sai Kumar Filling Sri Haris Shoes
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.