1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 25న రానున్న మరణ శాసనం

IndiaGlitz [Sunday, October 20, 2013]
Comments

మలయాళంలో విజయం సాధించిన మాస్టర్స్ తెలుగులో మరణ శాసనంగా ఈ నెల 25న విడుదల కానుంది. పూజ ఫిలిం ఇంర్నేషనల్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి నాగవర్మ సమర్పణ. శశికుమార్, పృథ్వీ, పియాబాజ్ పాయ్ ముఖ్యతారాగణం. జి మధు కుమార్ నిర్మాత.జానీ అంటోనీ దర్శకుడు.

ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న లైంగిక ఆరాచకాల తట్టుకోలేని కొంత మంది యువతీ యువకులు ఎలాంటి కఠిన నిర్ణయం ఏంటనేది ఈ సినిమాలో తెలియజేస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.
Suresh Kondetis Preminchali Ready For ReleaseOther News


BHAI Premiere In The US On 24th October

Richa Gangopadhyaya Takes A Break From Acting

Dil Raju To Release D For Dopidi Across The Globe

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.