Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆర్య హీరోగా తెలుగు చిత్రం

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

తమిళంలో ఓ టాప్ హీరోగా వెలుగొందుతుండడమే కాకుండా.. తరుచుగా ప్రేమ పుకార్లతో గత కొంత కాలంగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు యువ కథానాయకుడు ఆర్య.. ఇటీవలే 'రాజా రాణి' అనే తమిళ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఆర్య.. అతి త్వరలో విడుదల కానున్న 'ఆరంభం', 'ఇరండాం ఉలగం' సినిమాలతో సందడి చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో ఆట 'ఆరంభం', 'వర్ణ' పేర్లతో రిలీజ్ కానున్నాయి.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆర్య నేరుగా ఓ తెలుగు చిత్రం కోసం కథానాయకుడుగా చేయనున్నాడని తెలుస్తోంది. ఓ క్రేజీ డైరెక్టర్ రూపొందించే ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత నిర్మించనున్నాడట. ఇంతకుముందు ఆర్య..తెలుగులో 'వరుడు' సినిమా కోసం విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమాకి ఆర్య నే ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.




నాగ్ 'దేనికైనా రెడీ' అంటాడా..?



Other News

నాగ్ దేనికైనా రెడీ అంటాడా?

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 Pawan Kalyan joins the sets of 'Gopala Gopala'
 V.V.Vinayak, Gopichand & Lakshmi launch 'Geethanjali' audio
 Siddharth fires on producer
 Anjali looks confident about it
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 'Aggiravva' in August 1st week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.