1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామ్ చరణ్ పై కొత్త పుకారు

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

చిరంజీవితో స్టాలిన్ సినిమాని రూపొందించిన తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ అతి త్వరలో రామ్ చరణ్ తోనూ ఓ సినిమా చేయనున్నారా? అవుననే వినిపిస్తోంది. అయితే అది కేవలం ఒక భాషకే పరిమితమయ్యే కథ కాదన్నది దానికి జోడించి వినిపిస్తున్న కథనం. ప్రస్తుతం హిందీలో రూపొందిస్తున్న 'హాలీ డే' (తుపాకీ సినిమాకి హిందీ రీమేక్) చిత్రీకరణ అయిపోయిన వెంటనే మురుగ దాస్.. దక్షిణాదిలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే ఇది ద్విభాషా చిత్రంగా ఉంటుందన్నది ఓ టాక్. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని.. తమిళ వెర్షన్ లో విజయ్ హీరోగా నటించనుంటే.. తెలుగు వెర్షన్ లో చరణ్ కథానాయకుడిగా నటించబోతున్నాడట.  మరి  రామ్ చరణ్ కొత్త చత్రం పై వస్తున్న ఈ వార్త లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.Other News


Vishals Palnadu Audio Launched

Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar

Nisha Agarwal To Get Married On 28th December

Prema Geema Janta Nai Getting Ready For Release

Vishals Palnadu Audio Launched

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Vishals Palnadu Audio Launched
 Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar
 Nisha Agarwal To Get Married On 28th December
 Prema Geema Janta Nai Getting Ready For Release
 TSR Kala Parishats Financial Support To RV Ramana Murthys Wife
 UTV Disneys Come Back Production In Telugu With Mahesh Babu
 Suresh Kondetis Preminchali Ready For Release
 BHAI Premiere In The US On 24th October
 Richa Gangopadhyaya Takes A Break From Acting
 Dil Raju To Release D For Dopidi Across The Globe
 Will Nayantara Play Aunty To Charan
 Akkineni Nageshwara Rao Diagnosed With Cancer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.