Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ కంటే ముందు ఎన్టీఆర్ తో..

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన రచయిత కొరటాల శివ.. తొలి సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత రెండో సినిమా చేసేందుకు కొంత సమయం కేటాయిస్తున్న శివ అతి త్వరలో తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్టీఆర్ హీరోగా ఆ సినిమా ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న ఇన్ ఫర్ మేషన్. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.. నారాయణ నిర్మించే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతోనూ కొరటాల శివ ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. యు టి.వి. నిర్మించే ఈ సినిమా కంటే  ముందే ఎన్టీఆర్ సినిమా మొదలవుతుందని వినిపిస్తోంది. తారక్, శివల సినిమా జనవరి 2014లో లాంఛనంగా ప్రారంభం కానుందట. ఆ మధ్య రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అట్టహాసంగా ఆరంభమై ఆగిపోయిన సంగతి విదితమే.




రామ్ చరణ్ పై కొత్త పుకారు



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Aagadu' belt to be unveiled on 17th Sept
 Sreenu Vaitla happy with censor report
 'Aagadu' censor completed
 'Aagadu' censor completed
 Rajni's daughter picks Mahesh Babu after Vijay
 Mahesh Babu's 'Aagadu' censor date
 Mahesh Babu clarifies on his movie with Shankar
 Mahesh Babu to meet Arnold Schwarzenegger
 'Aagadu' shoot wrapped up
 Deepika Padukone's favourite Telugu actor

Other News

 Rajamouli praises Shankar
 Pawan Kalyan's producer praises Ram Charan
 'I' first look trailer review
 Special feature: Actors who turned singers
 Will she replace Samantha ?
 'Aagadu' belt to be unveiled on 17th Sept
 FIRST TIME Amitabh Bachchan & Jackie Chan are 'Gold Struck'!!
 What were Kajal and Niharika Konidela discussing about ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajamouli praises Shankar
 Pawan Kalyan's producer praises Ram Charan
 'I' first look trailer review
 Special feature: Actors who turned singers
 Will she replace Samantha ?
 'Aagadu' belt to be unveiled on 17th Sept
 FIRST TIME Amitabh Bachchan & Jackie Chan are 'Gold Struck'!!
 What were Kajal and Niharika Konidela discussing about ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.