1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈసారి పవన్కి దక్కుతుందట

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

విడుదలకు ముందే సగం సినిమా పైరసీకి గురైనా.. విడుదల తరువాత సంచలనాల దారిలో పయనిస్తోంది పవన్ కళ్యాణ్ తాజా చిత్రమైన అత్తారింటికి దారేది. 4 ఏళ్ల క్రితం మగధీర చిత్రం నెలకొల్పిన రికార్డులను.. తిరగరాసే సినిమాగా అత్తారింటికి దారేది నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి చాన్నాళ్లుగా దక్కనది దక్కుతుందని సినిమా ప్రియులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఇంతకీ అదేమిటంటే.. 16 ఏళ్ల నట జీవితంలో పవన్ కి ఇప్పటివరకు వరించని నంది పురస్కారం. తన కెరీర్ లో అత్యధికంగా రీమేక్ చిత్రాలనే చేయడంతో.. రీమేక్ లకు అవార్డులను ఇచ్చే అలవాటు లేని నంది కమిటీ నుంచి పవన్ కి ఆ అవార్డు దక్కలేదు. అయితే అది కచ్చితంగా అత్తారింటికి దారేదితో పవన్ కి దక్కుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. 2013లో ఉత్తమనటుడిగా పవన్ కి అత్తారింటికి.. తరపున కచ్చితంగా అవార్డు దక్కుతుందని చెప్పుకుంటున్నారు.
Vishals Palnadu Audio LaunchedOther News


Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar

Nisha Agarwal To Get Married On 28th December

Prema Geema Janta Nai Getting Ready For ReleasePawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Gabbar Singh 2 to be delayed further?
 Fan from West Bengal meets Pawan Kalyan
 Will Pawan Kalyan attend it ?
 Pawan Kalyan's 'Badri' completes 15 years
 Very special day for Puri Jagannadh
 Pawan Kalyan's new look
 Pawan Kalyan meets Srija at his office
 Pawan Kalyan gets ready to fight against government
 Director Bobby about 'Gabbar Singh 2'
 Trisha in 'Gabbar Singh 2'

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steadyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.