Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బిజీ అవుతున్న బాలయ్య హీరోయిన్

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో రాధికా ఆప్టే ఓ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు రక్త చరిత్ర, ధోని వంటి సినిమాలతో ఇక్కడివారికి పరిచితమైన రాధికా.. బాలయ్య సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా ఎదుగుతానన్న నమ్మకంతో ఉంది.

సినిమాలో సోనాల్ చౌహాన్ లాంటి గ్లామరస్ హీరోయిన్ ఉన్నా తనకు, తన పాత్ర కి గుర్తింపు ఖాయమన్న భరోసాని వ్యక్తం చేస్తోంది సదరు ముద్దుగుమ్మ.ఈ మధ్యే కార్తీతో 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా' కోసం 80ల నాటి తరహా పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన రాధికా.. చేతిలో బాలకృష్ణ సినిమా కాకుండా మరో మూడు సినిమాలు పెట్టుకుంది. కొల్లై నొక్కు పరవై, ఉలా, వెట్రీ సెల్వన్ అనే తమిళ సినిమాలే ఆ సదరు 3 సినిమాలు. మొత్తమ్మీద బాలయ్య హీరోయిన్ ఫుల్ బిజీ అన్నమాట.




ఈసారి పవన్కి దక్కుతుందట



Other NEws

ఈసారి పవన్కి దక్కుతుందట

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.