1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మసాలా డేట్ కన్ ఫర్మ్

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమెటెడ్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మసాలా'. వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదంసీ హీరోహీరోయిన్లు. డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ లు నిర్మాతలు. విజయ్ భాస్కర్.కె దర్శకుడు. హిందీ చిత్రం 'బోల్ బచ్చన్'కి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి అందరకీ విదితమే. దసరాకి ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. థమన్ సంగీత దర్శకుడు.

దీపావళి నాటికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాని నవంబర్ 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రాన్ని నవంబర్ 14న  పిల్లల దినోత్సవం నాడు విడుదల చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే విజయ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిస్తాం.
Annapurna Film School to Document 15th Mumbai Film Festival
Masala Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Venkatesh Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Venkatesh-Rana's 'Jilla' remake confirmed ?
 Anjali's 'Chitrangadha' is a thriller comedy
 Anjali's Baby secret
 Venkatesh's film with 'Dr.Saleem' director confirmed
 Our father had a peaceful death : Venkatesh
 Venkatesh - Dasarath movie from April
 Not a remake, it's a straight film for Venkatesh
 Another Telugu movie goes to Bollywood
 Anjali's 'Simhadripuram' ready for a release
 Anjali joins twitter bandwagon

Other News

 RGV's 'Killing Veerappan' First Look Poster
 Naresh's son Vijaya Krishna's film key scenes being shot
 Sachin Tendulkar: Master Blaster prepares for his docu-feature
 'Mantra 2' audio in May first week
 Aishwarya Rai-Bachchan responds to Kalyan Jewellery ad controversy
 Srikanth's son to make his debut as hero
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 'Pandaga Chesko' release date
 Bellamkonda Suresh's car rams into pedestrians
 'Hithudu' director Viplove being praisedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.