1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమ్మడు క్రేజ్ పొందుతుందా?

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

రెండేళ్ల క్రితం విడుదలైన 'కెరటం' అనే సినిమాతో తెలుగులో తొలి అడుగులు వేసింది రకూల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో మధ్యమధ్యలో తనకలవాటైన యాడ్స్  (వికో టెర్మరిక్ వగైరా)లతో బిజీగా గడిపేసింది. అయితే కూసింత ఆలస్యంగానైనా రకూల్ కి అవకాశాల వెల్లువ కురుస్తోందిప్పుడు. ప్రస్తుతం అమ్మడు చేతిలో ఆ భాష ఈ భాష అంటూ కలుపుకుంటే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

'ప్రేమకావాలి, లవ్ లీ, సుకుమారుడు 'చిత్రాల తరువాత ఆది నటిస్తున్న' రఫ్' సినిమాలో రకూల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు 'రొటీన్ లవ్ స్టోరీ, డి కె బోస్' చిత్రాల హీరో సందీప్ కిషన్ తోనూ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' అనే సినిమా చేస్తోంది. తమిళంలో   ఎన్నమో ఏదో అంటూ అలా మొదలైంది రీమేక్ లో నిత్యా పాత్ర చేస్తోంది. మొత్తమ్మీద చెప్పుకోదగ్గ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకూల్ విజయాలను కూడా అలాగే వేసుకుంటే గనుక  పెద్ద సినిమాలు వెల్లువలా వస్తాయి. ఇంతకీ అమ్మడు అంత క్రేజ్ పొందుతుందా?  లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
మసాలా డేట్ కన్ ఫర్మ్Other News


Annapurna Film School to Document 15th Mumbai Film Festival

Doosukeltha Set To Gross 25 Crores

AD Will Rewrite MD Records: BVSN PrasadRelated News

 'Pandaga Chesko' censor completed
 Ram pinning hopes on Pandaga Chesko
 It's premature to think about being typecast: Rakul
 'Pandaga Chesko' release date fixed
 He is not working for NTR - Sukumar film
 Devi Sri Prasad composes five beautiful songs for NTR
 Reliance Entertainment for NTR - Sukumar film
 Ram Charan - Sreenu Vaitla movie unit heads to Europe
 I felt proud after I mouthed a 4 pg dialogue: Rakul
 Rakul Preet about signing 'Brahmotsavam'

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand releaseCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.