1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రుద్రమదేవిలో భాయ్

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

పదేళ్లుగా ఊరిస్తున్న హిట్ కోసం కసికసిగా దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న ప్రయత్నం 'రుద్రమదేవి'. అనుష్క, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాని గుణ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాడు.సాంకేతిక నిపుణుల విషయంలో అనుభవజ్ఞులకే ఓటు వేసిన గుణశేఖర్...ఆర్టిస్ట్ల విషయానికి వచ్చేసరికి కొత్త,పాతలతో సంబంధం లేకుండా నటీనటులను ఎంచుకుంటున్నాడు.ఇప్పటికే ఈ సినిమా సగం పూర్తయ్యిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. రుద్రమదేవిలో 'భాయ్' కనిపిస్తున్నాడంటున్నారు పరిశీలకులు. ఎలాగంటే.. భాయ్ లో నటించిన హంసా నందిని, నథాలియా కౌర్, జారా షా (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్) లే రుద్రమదేవిలోనూ నటిస్తున్నారు కదా అందువల్లే అంటూ వారు ఓ సరదా జవాబు చెప్పుకొస్తున్నారు. అదీ సంగతి!
Nag Is A Trendsetter Indeed: Veerabhadram [Interview]Other News


మసాలాలో లోటులు బాగానే ఉన్నాయి

మసాలా డేట్ కన్ ఫర్మ్

Annapurna Film School to Document 15th Mumbai Film FestivalRudramadevi Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Anushka Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Baahubali' crosses 'PK' lifetime nett
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 
 'Baahubali' part-2 title
 
 'Baahubali' to be dubbed in Chinese
 Home Minister Rajnath Singh to watch Baahubali
 Everyone suggested Anushka's name for 'Rudhramadevi'
 Baahubali $12 in USA
 Baahubali (USA) Telugu Theaters - 3rd week

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New ZealandCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.