1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పోస్ట్ ఫోన్ అయిన సత్య2

IndiaGlitz [Wednesday, October 23, 2013]
Comments

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా సత్య-2. మమూత్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో  ఈ  చిత్రం తెరకెక్కింది. సమంత్ కుమార్ నిర్మాత. శర్వానంద్(హిందీలో పునీత్ సింగ్), అనైక్య సోఠీ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాని ఈ నెల లో విడుదల చేయాలని చిత్రయూనిట్ ముందుగా అనుకుంది.

అయితే పబ్లిసిటీ పార్టనర్స్ ఎల్.ఆర్.మీడియాతో వచ్చిన విబేదాల కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకున్న సమయంలో విడుదల చేయలేకపోతున్నారట. సో... ఈ సినిమాని నవంబర్ 8న అన్నీ భాషల్లో విడుదల చేయాలని  నిర్మాత అనుకుంటున్నారు.
రుద్రమదేవిలో భాయ్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'రుద్రమదేవి'లో భాయ్..
 'Nag Is A Trendsetter Indeed': Veerabhadram [Interview]
 'మసాలా'లో లోటులు బాగానే ఉన్నాయి
 'మసాలా' డేట్ కన్ ఫర్మ్..
 Annapurna Film School to Document 15th Mumbai Film Festival
 Doosukeltha Set To Gross 25 Crores
 AD Will Rewrite MD Records: BVSN Prasad
 Sri Vasavi Kanyaka Parameshwari Charitra Completes Shooting
 Sri Haris last film Siva Keshav Double Platinum Disc
 Vishals Palnadu Audio Launched
 Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar
 Nisha Agarwal To Get Married On 28th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.