1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ తో పోటీపడనున్న నితిన్

IndiaGlitz [Wednesday, October 23, 2013]
Comments

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ , కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నేనొక్కడినే'. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అలాగే వరుస విజయాలపై ఉన్న నితిన్ ప్రస్తుతం పూరిజగన్నాథ్ తో 'హార్ట్ ఎటాక్' చేస్తున్నాడు. ఈ  సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని నితిన్, పూరీ యోచిస్తున్నారట. ఏది ఏమైనా ఇదే జరిగితే ఈసారి నితిన్ మహేష్ కి పోటీ పోటీ ఇస్తున్నట్లే ,..ఇస్తాడంటారా!



Other News


రుద్రమదేవిలో భాయ్

Nag Is A Trendsetter Indeed: Veerabhadram [Interview]

మసాలాలో లోటులు బాగానే ఉన్నాయి

మసాలా డేట్ కన్ ఫర్మ్

రుద్రమదేవిలో భాయ్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 రుద్రమదేవిలో భాయ్
 Nag Is A Trendsetter Indeed: Veerabhadram [Interview]
 మసాలాలో లోటులు బాగానే ఉన్నాయి
 మసాలా డేట్ కన్ ఫర్మ్
 Annapurna Film School to Document 15th Mumbai Film Festival
 Doosukeltha Set To Gross 25 Crores
 AD Will Rewrite MD Records: BVSN Prasad
 Sri Vasavi Kanyaka Parameshwari Charitra Completes Shooting
 Sri Haris last film Siva Keshav Double Platinum Disc
 Vishals Palnadu Audio Launched
 Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar
 Nisha Agarwal To Get Married On 28th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.