1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హీరో కానున్న మరో సంగీత దర్శకడు

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

సంగీతం ట్రెండ్ మారుతుంది. సంగీత దర్శకులందరూ ఇప్పుడు హీరోలవుతున్నారు. ఇటీవలే 'పెన్సిల్' సినిమాతో హీరో గా మారాడు సంగీత దర్శకడు జి.వి.ప్రకాష్. ఒక పక్క హీరోగా నటిస్తూనే ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు అదే బాటలో మరో సంగీత దర్శకడు హీరోగా మారనున్నాడు.

ఇళయరాజా కుమారుడు, యువ సంగీత దర్శకుడైన యువన్ శంకర్ రాజా ఈ లిస్టులో చేరాడు. ఈ సినిమాకి చక్రితోలేటి దర్శకుడు.ఈ విషయం గురించి చక్రి తోలేటి మాత్రం అవుననలేదు, కాదనలేదు. యువన్ తో కలిసి పనిచేస్తున్నానని మాత్రం తెలియజేశాడు...అంటే తొందరలో మరో సంగీత దర్శకడు హీరోగా మన ముందుకు రానున్నాడన్నమాట.



Other News


Doosukeltha Surpasses Dhee Revenues in US

AR Rahman To Write The Story For A Hindi Film

Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race

Sai Ram Shankars New Film To Takeoff Soon

Doosukeltha Surpasses Dhee Revenues in US





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Doosukeltha Surpasses Dhee Revenues in US
 AR Rahman To Write The Story For A Hindi Film
 Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race
 Sai Ram Shankars New Film To Takeoff Soon
 BHAI Nagarjuna To Interact With Fans On Google Hangout
 Raja Moulis Birthday Gift To Prabhas And His Fans
 Naga Babu Condemns News Of Him & Pawan Kalyan Joining TDP
 Tamasha New Film With Sri As Hero
 Sudheer Babus Next Mayadari Malligadu To Takeoff Soon
 Happy Birthday Prabhas
 Maheshs Nenokkadine For Pongal 14?
 Gabbar Singh 2 To Hit The Floors In December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.