Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సంక్రాంతి బరిలో స్టైలిష్ స్టార్

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'రేసుగుర్రం'. నల్లమలుపు బుజ్జి, డా. వెంకటేశ్వరరావు నిర్మాతలు. సురేందర్ రెడ్డి దర్శకుడు. కిక్ శ్యామ్ , సలోని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బోజ్ పురి స్టార్ నటుడు రవికిషన్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో జరుపుకుంటుంది.

ప్రధాన తారాగణం ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని నవంబర్ లోపు పూర్తి చేసి, డిసెంబర్ లో ఆడియో, సంక్రాంతికి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బన్నీ కెరీర్ లోనే మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ అవుతుంది' అన్నారు.




కన్ ఫర్మ్ చేసిన త్రివిక్రమ్...



Other NEws

కన్ ఫర్మ్ చేసిన త్రివిక్రమ్

Read More »

Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Race Gurram USA & Canada second week schedules
 'Race Gurram' success meet details
 I don't agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 Allu Arjun's RACE GURRAM Sprinting at record speed in USA
 సూర్యతో శృతి
 'Race Gurram' USA & Canada 1st week schedules
 'Race Gurram' USA Premieres Locations
 Allu Arjun to campaign for TRS ?
 సూపర్ స్టార్ తో శృతి
 'Race Gurram' and 'Manam' to release in Dolby Atmos

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.