Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తమిల్ లోకి అందాల రాక్షసి

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

అందాల రాక్షసి సినిమాతో తెలుగు నటి పరిచయమైన లావణ్య త్రిపాఠి.  మొదటి సినిమాలో తన నటనతో మంచి మార్కులనే సంపాదించుకుంది. తర్వాత బాగా గ్యాప్ తీసుకొని చేసిన విష్ణుతో రెండవ సినిమా 'దూసుకెళ్తా' చేసింది. ఈ సినిమాకి కూడా మంచి టాక్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ ఉత్తరాది భామ వరుసగా సినిమాలు చేసే పనిలో పడింది.అందులో భాగంగానే తమిళంలో  శశికుమార్ సరసన ఓ సినిమాకి ఛాన్స్ కొట్టేసింది. సినిమా పేరు 'బ్రహ్మన్'.ఈ సినిమాకి కమల్ హాసన్ అసోసియేట్ డైరెక్టర్ పనిచేసిన సోక్రటీస్ దర్శకత్వం చేస్తున్నాడు.

ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేసే శశికుమార్ ఈ సినిమాను కామెడీ ఎంటర్ టైన్ గా రూపొందించనున్నాడట.లావణ్య కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుందని సమాచారం...ఆల్ ది బెస్ట్ లావణ్య




రేపే మహేష్ 'ఆగడు' ప్రారంభం..



Other NEws

రేపే మహేష్ ఆగడు ప్రారంభం

Read More »

Lavanya Tripathi Wallpapers:


800*600 | 1024*768

Related News

 కథక్ నేర్చుకుంటున్న హీరోయిన్
 'Doosukeltha' To Be Released In Malayalam
 Doosukeltha Surpasses 'Dhee' Revenues in US
 'Doosukeltha' Set To Gross 25 Crores
 'Doosukeltha' Biggest Hit In Vishnu's Career: Unit Members
 Vishnu Manchu's 'Doosukeltha' to hit 900 screens worldwide
 Doosukeltha will outshine Dhee
 'Doosukeltha' Arriving On The 17th October
 యు/ఎ సర్టిఫికేట్ తో 'దూసుకెళ్తా'
 'Doosukeltha' Gets U/A Certificate

Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 V.V.Vinayak launches 'Gaalipatam' audio
 Ram Gopal Varma's 'Korika' First Look
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 V.V.Vinayak launches 'Gaalipatam' audio
 Ram Gopal Varma's 'Korika' First Look
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.