1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నవంబర్ 7న రుద్రమదేవి ఫస్ట్ లుక్

IndiaGlitz [Friday, October 25, 2013]
Comments

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ 3డి పీరియాడికల్ మూవీ 'రుద్రమదేవి'. గుణశేఖర్ దర్వకుడు. ఇళయరాజా సంగీతం. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు.  కాకతీయ వీరనారి రుద్రమదేవి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికి 50 శాతం కంటే ఎక్కువబాగం షూటింగ్ పూర్తిచేసుకుంది.

గుణశేఖర్ అనుష్క పుట్టిన రోజు నవంబర్7 సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలనుకుంటున్నాడట. అంటే గుణశేఖర్ అనుష్కకి మంచి బర్త్డే గిఫ్ట్ నే ఇస్తున్నాడన్నమాట. అరుంధతిగా ఆలరించిన జేజేమ్మ రుద్రమదేవిగా ఏ మేర ప్రేక్షకులకు చేరువౌతుందో వేచి చూడాలి.
Mahesh Srinu Vaitla Aagadu Takes Off

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Mahesh - Srinu Vaitla 'Aagadu' Takes Off
 'Please Don't Use Anushka's Morphed Images': Guna Sekhar
 Write Your Review On 'Bhai'
 'Galata' Second Schedule In Hyderabad
 Nakaite Nachchindi Rerecording at Mahati Studio
 Kartheeka Masam Coming For Deepavali
 ఆగడులో మహేష్ డ్యూయెల్ రోల్?
 కబాలిగా కార్తీ
 Varna Audio On 27th October In A Gala Event
 Pawan Trivikram CoProduction Kobali
 Palnadu Will Surpass Pandem Kodi: Dasari
 Legendary golden voice Manna Dey is no more
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.