Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నందిత సినిమా అప్పుడే వస్తుందట

IndiaGlitz [Friday, October 25, 2013]
Comments

నీకు నాకు సినిమాతో నాయికగా తొలి అడుగులు వేసిన తెలుగమ్మాయి నందిత. ఆనక వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్'తో హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఆ సినిమాలో నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించిన నందిత కొన్ని సన్నివేశాల్లో భయపెట్టింది కూడా. ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఈ తెలుగందం.. మలయాళంలో ఓ సినిమాని కూడా పొందింది. ఆ సినిమా పేరు లండన్ బ్రిడ్జ్. మలయాళంలో అగ్రకథానాయకుడిగా పేరుతెచ్చుకుంటున్న పృథ్వీరాజ్ ఇందులో హీరో.

ఆండ్రియా మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్. సి మీనన్ దర్శకుడు. తొలుత ఈ సినిమాని ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని భావించినా. కొన్ని కారణాల వల్ల  విడుదల తేదిన జనవరికి మార్చుకున్నట్లు వినిపిస్తోంది. సో. నందిత తొలి మలయాళ సినిమా 2014 జనవరిలో వస్తుందన్నమాట.  ప్రస్తుతం నందిత తెలుగులో సుమంత్ అశ్విన్ తో లవర్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.




నవంబర్ 7న 'రుద్రమదేవి' ఫస్ట్ లుక్..



Related News

 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 'Krishnamma Kalipindi Iddarini' is a tribute to them
 Nanditha says no to lip-locks and skin show
 'Krishnamma Kalipindi Iddarini' trailer review
 Lovers USA Schedules
 Sumath Ashwin- Nanditha's 'Lovers' censor completed
 Lovers in Overseas by BlueSky
 'Lovers' to be released on August 8th
 'Lovers' team happy with the response for audio
 Dil Raju buys 'Lovers' Nizam rights

Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Photo feature : ANR U.S. Postage Stamp
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Shankar on 'I'
 Ravi Teja creates a record
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Photo feature : ANR U.S. Postage Stamp
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Shankar on 'I'
 Ravi Teja creates a record
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.